Wednesday, January 20, 2010

మంచు లో మా వూరు ....

గత వారం మా ఊర్లో చలి ఇరగదీసింది. అర్కి టిక్ బ్లాస్ట్ వల్ల మంచు బాగాపడటం వల్ల వాతావరణం దారుణంగా చల్లబడడం వల్ల గాలి లో చల్లదనం మైనస్ లోకి వెళ్ళింది.అలాంటి ఇలాంటి మైనస్ కాదు. దాదాపుగా పదిహీను డిగ్రీల ఫారిన్ హీట్. దాంతో మా ఊర్లో ఉన్న మూడు నదులు దాదాపుగా ఘనీభావించాయి. ఇవిగోండి మంచు లో మా వూరు ఫోటోలు ...

మా ఇంటికి కట్టిన మంచు తోరణంఇది మా మంచు మొక్కకి ఉన్న మంచు ఆకు



ఇది మా డౌన్ టౌన్ మధ్యలో ఉన్న బస్సు స్టాప్ దగ్గర ఉన్న వంతెన
నీళ్ళు రాని పంపు

మా నదులు



మా ఉరు పిట్ట్స్ బర్గ్

5 comments:

  1. Photos baagunnai...Meru Abbu Sri naa!!!

    ReplyDelete
  2. బాగు౦ది మ౦చులో మీ ఊరు అలానే "మ౦చులో మీరు" కూడా పెట్టవలసి౦ది..
    కాళ్ళు చేతులు ఏలా కదిలాయ౦డి బాబు ఫోటోవులు తీయ్యటానికి..

    ReplyDelete
  3. బాగున్నాయి మీ ఫోటోలు .....

    ReplyDelete
  4. మంచుతో మీ ఇబ్బందులేమో కాని ఫోటోలు మాత్రం బహుబాగున్నాయి..ముఖ్యంగా మీ మంచు ఆకు...

    ReplyDelete
  5. సుభద్ర గారికి :
    చేతులు పని చెయ్యలేదు అండి. వంతెన మీద నిల్చుని కెమెరా బటన్ నొక్కుతుంటే ఎంతసేపటికి సౌండ్ రాదే. చలి గాలికి చెవులు కూడా పనిచెయ్యడం లేదేమో అన్న సందేహం కూడా వచ్చింది. చూస్తె చెయ్యి సహకరిచడం లేదు అని తెలిసింది.ల దాంతో కొంచం సేపు కెమెరా బాగ్ లో పెట్టి , చెయ్యి చెయ్యి కోటు లో రుద్దితే కొంచం స్మర్శ తెలిసింది. అప్పుడు ఆ చివరి ఫొటోస్ తీసాను. ఇంకా చాలా తీసాను, కాని బ్లాగ్ లో ఎక్కించడం కొంచం తలనొప్పి పని. తీరిక చూసుకుని ఎక్కిస్తా... మీకు నచ్చినందుకు ధన్యవాదాలు. ఫణి గారి కి , సిరిసిరిమువ్వ గారికి ధన్యవాదాలు ...

    ReplyDelete