Friday, May 16, 2008

C.S.I

సి ఎస్ ఐ చూసే వాళ్ళకి Warrick Brown పాత్ర తెలికుండా ఉండదు . గత రెండు మూడు episodes లో ఈ పాత్ర కి ఏదో అయ్యేలా ఉంది అనుకున్నా.. ఈ రోజు నెట్ లో episode లో చివరి నిమషం లో కాల్చేసి shock ఇచ్చాడు . పాపం అనిపించింది CSI : NY లో చివరికి taxi లో తిరుగుతూ హత్యలు చేసేవాడిని పట్టుకున్నారు . ఎంతలేదు అన్నా ఒక అరువారాలు సాగాదీసాడు