మాములుగా మన రాజకీయ నాయకులు ఇఫ్తార్ విందులకి హాజరు కావడం ఎప్పుడు చూసేదీ .. వచ్చిన వాళ్ళు నెత్తి మిద చిన్నపాటి టోపీ పెట్టుకుని .. బుజం మిద ఒక పెద్ద రుమాలు వేసుకోడం కూడా మామూలు.. కాని ఈ సారి మన మాజీ మెగా స్టార్ గారు ఒక్క సారి దుబాయ్ బాబు వేషం లో దిగి పోయారు ఈ సారి ఇఫ్తార్ విందుకి... సార్ కి కొంచం గడ్డం కూడా పెట్టి ఉంటె సినిమాల్లో లాగా గుర్తుపట్టలేక పోయేవాళ్ళం ఏమో...
3 comments:
ఇలా గెటప్ మార్చుకుని వెళ్ళడం ఎన్టీఆర్ తో మొదలయ్యిందనుకుంటా...
రామ రావు గారు ఈ అత్తరు సాయబు వేషం వేసినట్టు లేదు అండి.. అయన వివేకానందుడు లాంటి వేషాలు వేసారు ...
అత్తరుసాయిబు! :)
Post a Comment