ఈ రోజు సాయిరాం తన విడుదల చిత్రం గురించి మాట్లాడటానికి పత్రికల వాళ్ళని పిలిచారు ... అయన చెప్పిన కొన్ని సంగతులు ...
నా ఈ సినిమాలో క్యారెక్టర్ కొంచం ఇడియట్ సినిమా లో రవితేజ గారి పాత్ర లాగా ఉంటుంది
(అంటే కొత్తగా ఎం ఉండదు అనుకుంటా )..
సినిమా మొదలు పెట్టగానే రమణమ్మ పాట చేసాము. అది అయ్యాక చూసుకుంటే చాలా అద్భుతంగా వచ్చింది ... మాకు దాంతో కాన్ఫిడెన్స్ పెరిగి మిగిలిన సినిమా అంతా పూర్తి చేసాం (అంటే ఇంతకు ముందర అలా చెయ్యక పోవడం వల్ల అవి ఫ్లోప్ అయ్యాయా ...)
శంకర్ గారు చెప్పిన మంచి dialogues సినిమాలో
- నాలాంటి ఎదవ తప్ప నిన్ను ఎవరు చేసుకున్నా వాడి జీవితం నాశనం అయి పోతుంది ..
- మీ అమ్మ బాబు చచ్చే అంత ఒట్టు .. ఐ లవ్ యు ...
ఇలాంటి చాలా మంచి సంభాషణలు ఉన్నాయ్ అంట అండి సినిమాలో మరి ఇంకా ఆలస్యం దేనికి ఆలసించిన ఆశాభంగం బంపర్ ఆఫర్ మిస్ కాకండి ...
1 comment:
ఖాలీ బుర్ర లో దాదాపు మూడు నిమిషాల ట్రైలరొకటి పెట్టారు చూసారో లేదో అది చూడండి ఇంకా అందమైన డవిలాగులున్నాయి.
Post a Comment